- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > విశాఖలో టీడీపీ అభ్యర్థి కార్యాలయ శంకుస్థాపనను అడ్డుకున్న పోలీసులు..కారణం ఇదే?
విశాఖలో టీడీపీ అభ్యర్థి కార్యాలయ శంకుస్థాపనను అడ్డుకున్న పోలీసులు..కారణం ఇదే?
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:టీడీపీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ ఎన్నికల కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని పోలీసులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. బీచ్ రోడ్ లోని అప్పు ఘర్ సమీపంలోని ఖాళీ స్థలంలో కార్యాలయం ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేయడానికి సంకల్పించారు.అయితే అనుమతి లేకుండా కార్యాలయం ప్రారంభించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎం.భరత్ మాట్లాడుతూ..ఇక్కడ సభలు,సమావేశాలు నిర్వహించడం లేదని కేవలం కుటుంబ సభ్యులతో కొబ్బరి కాయ కొట్టి పూజ చేస్తున్నామని తెలిపారు. దీంతో మీడియా లేకుండా భూమి పూజకు అనుమతించారు. ఎంపీ అభ్యర్థి కార్యాలయం ప్రారంభోత్సవం పేరిట వాట్సాప్ గ్రూపులో సందేశాలు రావడంతోనే అనుమతి కోసం తామడిగామని పోలీసులు స్పష్టం చేశారు.దీంతో మీడియాతో మాట్లాడకుండా భూమి పూజ చేసి భరత్ వెనుదిరిగారు.
Advertisement
Next Story