- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిలన్ లో మెరిసిన ఐ ఎన్ ఎస్ విక్రాంత్
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరుగుతున్న నావికాదళ ఉత్సవంలో భాగంగా మిలన్ -2024 లో పాల్గొనేందుకు తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన విశాఖకు చేరింది. ఇది భారతీ నావికాదళానికి తలమానికమైన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ పోర్టు కు వచ్చింది. దీంతో విశాఖ నగర ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత దేశంలోనే తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌకగా విక్రాంత్ రికార్డు నెలకొల్పింది.
ఈ కార్యక్రమం ఈ నెల 19 నుంచి 27 వరకు భారత నావికాదళానికి చెందిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఇఎన్ సి) ఆధ్వర్యంలో జరుగనుంది. ఈ నావికదళ ఉత్సవానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ , బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా కు చెందిన నౌకాదళాలు పాల్గొంటున్నాయి.
Advertisement
Next Story