- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: సగం మందికే పెన్షన్లు..!
by srinivas |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మార్చి ఒకటవ తేదీన పడాల్సిన పెన్షన్లు దాదాపు సగం మందికి అందలేదు. పలు సచివాలయాల వెల్ఫేర్ సెక్రెటరీల అకౌంట్‌లకు శుక్రవారం రాత్రికి కూడా ఇంకా డబ్బు జమకాలేదు. ప్రతి నెలా ప్రభుత్వం పెన్సన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గంట గంటకూ ఎంత మందికి అందజేశామో తెలియజేస్తుంది. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు సాయంత్రం ఆరు గంటల 64.12 శాతం పెన్షన్ల పంపిణీ చేశారని సంబంధిత పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రకటించారు. గతంలో మధ్యాహ్నం మూడు గంటలకే 90 శాతం పంపిణీ పూర్తి అయ్యేది. 65.92 లక్షల మంది పెన్షనర్లకు రూ.1958.52 కోట్లు పంపిణీ చేయాల్సివుండగా, 42.26 లక్షల మందికి రూ.1252.96 కోట్లు అందజేశామని మంత్రి తెలిపారు
Advertisement
Next Story