- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి వర్ష సూచన.. మూడు రోజులు జర భద్రం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: నైరుతి రుతుపవనాలు ఏపీకి ప్రవేశించాయి. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించాయి. అయితే మరో మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. మరోవైపు ఏపీలో పలుచోట్ల ఇప్పటికే వర్షం పడింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటితో మొదలైన వర్షం మోస్తరుగా నమోదు అయింది. పల్నాడు, అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారలపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Advertisement
Next Story