- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతికి చేరుకున్న వందే భారత్ రైలు..
దిశ, తిరుపతి: దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం ప్రారంభం అయిన వందే భారత్ రైలు శనివారం రాత్రి 10.40 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంది..రైలు స్టేషన్ వద్దకు రాగానే ఎంఎల్ఏ భూమన, ఎంపీ గురుమూర్తి, కలెక్టర్ వెంకట్రామానా రెడ్డి, అధికారులు, జెండా ఊపి స్వాగతం పలికారు. విద్యార్థులు నవ్వుతో.. కేరింతలు మధ్య వందే భారత్ రైలుకు పూజలు చేసి జెండా ఊపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తులకు ఈ రైలు ఎంతో సౌకర్యంగా, సమయం ఆదా అవుతుందన్నారు.. ట్రైన్ తిరుపతి వరకు రావడం ప్రధాని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డికి మన ప్రాంత ప్రజలు రుణ పడి ఉండాలన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్పి పరమేశ్వర రెడ్డి,జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఇతర అధికారులు, బీజెపీ నాయకులు పాల్గొన్నారు.