- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అన్‌స్టాపబుల్ హీరో.. బాలకృష్ణకు చంద్రబాబు స్పెషల్ బర్త్ డే విషెస్

X
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహా బాలకృష్ణ నేడు తన 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు. ‘తెలుగు సినిమా రంగంలో అన్‌స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో.. హిందూపురం శాసనసభ్యులు.. నాఆత్మీయుడు నందమూరి బాలకృష్ణకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. సినీ, రాజకీయ రంగాలలో తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్లు ఆనంద, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను..’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Next Story