- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా మూడో రోజు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ధీ
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి(Tirupathi)లో వరుసగా మూడో రోజు భక్తుల రద్ధీ కొనసాగుతోంది. అందులోను నేడు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన స్వామివారికి పుష్పార్చన(Pushparchana) నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కూడా భక్తుల తాకిడి (Clash of devotees)పెరిగింది. ఈ రోజు జరిగిన పుష్పార్చనకు తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి 9 టన్నుల పుష్పాలను విరాళంగా టీటీడీ సేకరించింది. ఈ క్రమంలో భక్తుల తాకిడి పెరగడంతో.. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న(శనివారం) స్వామివారిని 73,558 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో 3.79 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. కాగా నేడు ఆదివారం కావడంతో సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ముందస్తు చర్యలు తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.