- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎంనే అంటారా..?.. జడ్పీటీసీలపై జనసేన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ జడ్పీటీసీలు విమర్శలు చేశారు. కలెక్టర్ చెప్పినా వైసీపీ సభ్యులు వినిపించుకులేదు. దీంతో జనసేన ఎమ్మల్యే సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జడ్పీటీసీలతో వాగ్వాదానికి దిగారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నాయకులకు లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ చూసినా అవినీతేనని ఆరోపించారు. రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు లూటీ చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు అరాకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు తీస్తే వైసీపీ చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది.
Advertisement
Next Story