- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 115 కోట్లు దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆదాయం అంతకంతకు పెరుగుతూపోతోంది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకోవడమే కాకుండా భారీగా కనుకలు సమర్పిస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం ప్రతి నెలా భారీగా పెరుగుతోంది. ప్రతి నెల రూ. 100 కోట్లు వచ్చే ఆదాయం డిసెంబర్ నెలలో అమాంతం పెరిగిపోయింది. శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయడంతో పాటు వివిధ సేవలు నిర్వహించారు. దీంతో వెంకన్న సేవలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకునున్నారు. డబ్బులు భారీగా సమర్పించారు. ఇలా హుండీ ద్వారా తిరుమలేశుడికి రూ. 116 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రముఖులు సైతం భారీగా తరలవచ్చి శ్రీవారిని దర్శించకుంటున్నారు. డిసెంబర్ 23న మొదలైన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 అర్ధ రాత్రి వరకు భక్తులను అనుమతిస్తారు.
Advertisement
Next Story