- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
94 అసెంబ్లీ టీడీపీ పోటీ.. ప్రకటించిన మాజీ సీఎం చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. ఫస్ట్ లిస్ట్‌లో 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ-జనసేన పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన కలయిక అని తెలిపారు. ఇప్పటం సభలో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. తొలి జాబితాలోని 118 స్థానాల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కాగా, చంద్రబాబు పేరు ఫస్ట్ లిస్ట్‌లోనే ఉంది. కుప్పం నుండి మరోసారి చంద్రబాబు పోటీ చేయనున్నారు.
Read More..
BREAKING: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 118 మందితో తొలి జాబితా
BREAKING: చంద్రబాబుకు ఇంటికి చేరుకున్న పవన్.. మరి కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్