- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. చొచ్చుకెళ్లిన టీడీపీ శ్రేణులు
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి నలువైపుల నుంచి తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ శ్రేణులు యత్నించారు. ఆర్టీసీ బస్సులో వచ్చి సచివాలయం, అసెంబ్లీని ముట్టడించారు. దీంతో పలువురు తెలుగు యువత నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలను కిందపడేసిన పోలీసులు.. వాహనంలో బలవంతంగా పీఎస్ కు తరలించారు. పోలీసుల తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
Also Read: అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రుల్లో టెన్షన్.. బాబుకు సవాళ్లు
Advertisement
Next Story