- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking: భారీ ఆధిక్యంలో నారా లోకేశ్
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్లలో ఆయన 8 వేల ఓట్లకు పైగా ముందజలో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని లోకేశ్ ప్రయత్నం చేశారు. ఆరా మస్తన్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో మంగళగిరిలో లోకేశ్ భారీ మెజార్టీతో గెలుస్తారని స్పష్టమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌లో లోకేశ్ ఆధిక్యం సాధించారు. ఏవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే లీడ్‌లో ఉన్న లోకేశ్ భారీ మెజార్టీ సాధిస్తారేమో చూడాలి.
Advertisement
Next Story