- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Polavaram:పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేత
by Jakkula Mamatha |
X
దిశ,పోలవరం:పోలవరం మండలం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గోదావరి నీటి విడుదలను నిలిపివేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పెద్దిరాజు గురువారం సాయంత్రం తెలిపారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి ఇప్పటి వరకు 10.3545 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేశామన్నారు. కృష్ణా నదికి కూడా వరదలు ఉండడం వల్ల, ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి పంపిణీ నిలిపివేసినట్లు తెలిపారు.
Advertisement
Next Story