- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: వైసీపీ ఏకగ్రీవం... సంబురాల్లో నేతలు
Nellore: వైసీపీ ఏకగ్రీవం... సంబురాల్లో నేతలు
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు.నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి మేరిగ మురళీధర్ దిగారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం వేరే అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మనాద్ తన చాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా మేరిగ మురళీధర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. మేరిగ మురళీధర్ ఏకగ్రీవం కావడంతో జిల్లా వైసీపీలో సంబరాలు నెలకొన్నాయి.
Advertisement
Next Story