- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: Tdp ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ పై కేసు నమోదు
Nellore: Tdp ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ పై కేసు నమోదు
by srinivas |
X
దిశ, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
శ్రీకాంత్ పోలింగ్ కేంద్రంలోకి పచ్చ కండువా వేసుకుని వెళ్లడంతో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story