- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: ముత్తుకూరులో విషాదం.. యువకుడు మృతి
Nellore: ముత్తుకూరులో విషాదం.. యువకుడు మృతి
X
దిశ, నెల్లూరు: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని పెద్ద చెరువులో గల్లంతైన యువకుడు మృత్యువాత పడ్డాడు. యువకుడి మృతదేహాం చెరువులో తేలియాడుతూ కనిపించింది. ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన చరణ్ అనే యువకుడు ఇద్దరు స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లాడు. కొద్ది సేపు సరదాగా ఈత కొట్టిన తర్వాత చరణ్ కనిపించలేదు. దీంతో స్నేహితులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎంతసేపయినా చరణ్ ఇంటికి రాకపోవడంతో స్నేహితులను చరణ్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. చెరువులో ఈతకు వెళ్లామని ఆ తర్వాత చరణ్ కనిపించలేదని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చరణ్ మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి చరణ్‌దిగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story