- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను క్షమించండి.. ఇకపై ఎప్పుడూ అలా అనను: శ్రీరెడ్డి
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినీ నటి, సోషల్ మీడియా కార్యకర్త శ్రీరెడ్డి(Film actress, social media activist Sri Reddy) స్పందించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), హోంమంత్రి అనిత(Home Minister Anita), మంత్రి లోకేశ్(Minister Lokesh)తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరారు. వారిపై తాను సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని, ఇక నుంచి అలా చేయనని తెలిపారు. అలాగే తనలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ(YCP) కార్యకర్తలను సైతం క్షమించాలని ఆమె కోరారు. తన కుటుంబం, భవిష్యత్తు దృష్ట్యా తలవంచి వేడుకుంటున్నానని పేర్కొన్నారు. రాజకీయ యుద్ధం లీడర్ల మధ్య మాత్రమే ఉండాలని, కార్యకర్తలను వదలిపెట్టాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు గారు.. సారీ, లోకేష్ గారు.. సారీ, అనిత గారూ.. సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ. దయచేసి నన్ను క్షమించండి: శ్రీ రెడ్డి #SriReddy #AndhraPradesh pic.twitter.com/EySJXdmwoi
— Icon News (@IconNews247) November 8, 2024