- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకు వచ్చింది గాని ఆచరణలో ఒక్క పని కూడ పూర్తి చేయలేదని.. అందుకే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో తిరగి పాత టెండరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story