- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జిల్లాలో రూ.1 కోటి సామగ్రి సీజ్..
by Indraja |
X
దిశ,నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ఇక ఎన్నికల్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఉక్కు పాదం మోపుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలానే రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story