Ramdev Baba:సీఎం చంద్రబాబుతో రాందేవ్ బాబా భేటీ.. రీజన్ ఇదే!

by Jakkula Mamatha |
Ramdev Baba:సీఎం చంద్రబాబుతో రాందేవ్ బాబా భేటీ.. రీజన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును(CM Chandrababu) ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba) నేడు(బుధవారం) కలిశారు. ఈ క్రమంలో అమరావతి(Amaravati)లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ(Food processing industry) ఏర్పాటు పై సీఎంతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వెల్‌నెస్ సెంటర్లు, వ్యవసాయరంగం(Agriculture)లో పెట్టుబడుల(Investments)పై కూడా సీఎం చంద్రబాబుతో రాందేవ్ బాబా చర్చించినట్లు సమాచారం.

Next Story

Most Viewed