- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం > AP:డీపీఆర్వోకు ఉత్తమ సేవా పతకం..స్వాతంత్య్ర వేడుకల్లో అందజేసిన మంత్రి
AP:డీపీఆర్వోకు ఉత్తమ సేవా పతకం..స్వాతంత్య్ర వేడుకల్లో అందజేసిన మంత్రి
X
దిశ, ఏలూరు:జిల్లాలో ఉత్తమ సేవలందించిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో) ఆర్వీఎస్ రామచంద్రరావు జిల్లా అధికారుల విభాగంలో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉత్తమ సేవా పతకాన్ని డీపీఆర్వోకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో అందజేశారు. అలాగే సమాచార శాఖలో డివిజనల్ పిఆర్ఓ సిహెచ్.కె. దుర్గాప్రసాద్, సహాయక సమాచార ఇంజనీరు కె. ధనుంజయ రాజు, ఉత్తమ ఫొటో గ్రాఫర్ పి.సాగర్ ఉత్తమ సేవా పతకాలను మంత్రి పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో అందించారు.
Advertisement
Next Story