'భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం'

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-04 09:53:05.0  )
భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలు అన్నింటికీ అనుమతులు ఇచ్చారని వైసీపీ నాయకురాలు పోతుల సునీత ఆరోపించారు. బీ-3 బ్రాండ్లు అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని విమర్శించారు. బాబు కుటుంబం మొత్తం తాగుబోతు ఫ్యామిలీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం వస్తుందని, పైకి పాల వ్యాపారం.. తెరవెనుక సారా పరిశ్రమ అంటూ పోతుల సునీత ఆరోపణలు గుప్పించారు. నారా చంద్రబాబు కాదని, సారా చంద్రబాబు అని, ఒకవంక మగువ, మరోవంక మద్యం.. ఇదే పప్పు బ్రాండ్ అని తీవ్ర విమర్శలు చేశారు.

Also Read : వైన్‌ హెల్త్ బెనిఫిట్స్ : ఎంత మోతాదులో తాగితే బెటర్?

Advertisement

Next Story