- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > AP Deputy CM:‘హిందువులపై దాడులు జరిగితే ఎవరూ స్పందించరా?’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
AP Deputy CM:‘హిందువులపై దాడులు జరిగితే ఎవరూ స్పందించరా?’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X
దిశ,వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తెలిపారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను(Chinmay Krishnadas) బంగ్లాలోని ఢాకా పోలీసులు అరెస్టు చేయడం పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్ హిందూ మైనార్టీలపై జరుగుతున్న దారుణాలపై అక్కడి ప్రధాని మహమ్మద్ యూనస్(Prime Minister Mohammed Yunus) చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఆవేదన చెందుతోంది. కానీ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Advertisement
Next Story