- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రిగా ఏపీ ఎంపీ శ్రీనివాస వర్మ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రిగా నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ పని చేయనున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు ఏపీలోనూ మూడు లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన్ను ప్రధాని మోడీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. బీజేపీ సామాన్య కర్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి శ్రీనివాసవర్మ ఎదిగారు. ఇక నుంచి దేశ ప్రజలకు ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రిగా నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ పని చేయనున్నారు. కేంద్రంలో ఆయనకు కీలక పదవి దక్కడంతో నరసాపురం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. కష్టపడి చేస్తే బీజేపీలో కీలక పదవులు లభిస్తాయని, ఇందుకు ఉదాహరణ శ్రీనివాసవర్మ అంటూ చెబుతున్నారు.
Advertisement
Next Story