- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun కు Balayya Babu అభినందనలు
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా సోదరుడు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నానని అగ్రనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..తెలుగు సినిమా సత్తా దేశ విదేశాలలో చాటామని, విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి మన చలన చిత్ర పరిశ్రమ చేరుకోవడం సంతోషకరమైన అంశమని అన్నారు. పుష్పతో పాటూ ఆర్ ఆర్ ఆర్, ఉప్పెన సినిమాలకు కూడా పలు అవార్ఢులు దక్కడం తెలుగు వారికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇలా అవార్డుల వర్షం గురిపించిన సూర్తితో తెలుగు సినిమా పని చేయాలని నందమూరి బాలకృష్ణ సూచించారు.
ఇవి కూడా చదవండి :
Advertisement
Next Story