AP News : 'పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేస్తా'

by Hamsa |   ( Updated:2022-10-21 13:29:29.0  )
AP News : పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేస్తా
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఘటన తర్వాత ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పదే పదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శించిన వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వరుస ట్వీట్లతో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''యుద్ధం అన్నాడు.. సిద్ధం అన్నాడు తిరిగి చూస్తే కనిపించడే. పోలవరం ఎంత వరకు వచ్చింది. ఎప్పుడు పూర్తవుతుంది.. కనీసం 'అరగంట' అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా'' అంటూ పవన్ చేసిన విమర్శలకు అదే స్థాయిలో అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చాడు. ''పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది'' అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

1.Sardar Twitter Review: 'సర్దార్‌' మూవీ ట్విట్టర్ రివ్యూ.

కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత..!!

Advertisement

Next Story