- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > Movie Tickets: మూవీ టికెట్ల ధర పెంపు పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Movie Tickets: మూవీ టికెట్ల ధర పెంపు పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: కల్కి మూవీ ధరల పెంచేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ యసూర్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్తగా రిలీజ్ అయిన మూవీ టిక్కెట్ల ధరలను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా లేదా అనే విషయాన్ని సమయం తీసుకుని తాము తేలుస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా ఇదివరకే మూవీ టిక్కెట ధరల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లను కూడా ప్రస్తుత పిటిషన్‌తో జత చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story