- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > ఆంధ్రప్రదేశ్ > జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే
జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే
by Mahesh |
![జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348339-mla.webp)
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యేగా సామాన్య జనసేన కార్యకర్త అయిన చిర్రి బాలరాజు గెలుపొందారు. అయితే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుండటం తో జనసేన కార్యకర్తలు అందరూ కలీసి ఓ కారును డౌన్ పేమెంట్ కట్టి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ గా మారింది. అయితే ఎమ్మెల్యే బాలరాజు మాత్రం కార్యకర్తలు ఇచ్చిన గిఫ్ట్ ను తిరస్కరించారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్యే ఆ వీడియో లో ఇలా అన్నారు. "మీ ప్రేమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరిచ్చిన బహుమతిని సున్నితంగా తిరస్కరిస్తున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన గెలుపే నాకు అతి పెద్ద బహుమతి" అంటూ చెప్పుకొచ్చారు.
Next Story