- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అందుకే 11 స్థానాలకు పడిపోయింది.. వైసీపీపై లోకేశ్ సెటైర్లు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి కీలక నేతలు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిన సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులపై ఆయన స్పందించారు. భాష ప్రధానమని, ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. తానే రాజు, తానే మంత్రి అనుకోకూడదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, నేతలు స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకుని పని చేయాలని లోకేశ్ పిలుపు నిచ్చారు.
Advertisement
Next Story