- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu Naidu : చంద్రబాబు ఆరోగ్యంపై బొత్స సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి జైలులో చంద్రబాబుకు స్కిన్ అలర్జీ అయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళనలు చెందుతున్నారు. చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఆరోగం బాగాలేకపోతే కోర్టులో పిటిషన్ వేసుకోవాలని చెప్పారు. ఇదంతా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆడుతున్న డ్రామాలని కొట్టి పారేశారు. కోర్టు అనుమతి లేకుండా వైద్యులు జైలుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంపై చట్ట పరంగా కోర్టుకు వెళ్లాలా?.. వద్దా? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్‌లో చంద్రబాబు తప్పు చేశారని, దానినెందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబుకు ఒళ్లంతా మచ్చలేనని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఆయనకు తెలిసిన విద్యలన్నీ వాడి ఇప్పటివరకూ తప్పించుకున్నారని, ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.