- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుల్లెట్ బండి నడిపిన మంత్రి అంబటి రాంబాబు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేస్తున్న కామెంట్లతో ఆయన సోసల్ మీడియాలో వైరల్‌గా అయ్యారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో భాగంగా సత్తెనపల్లిలో భోగి మంటలు వేసి అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా బుల్లెట్ బండిపై అంబటి సత్తెనపల్లి పురవీధుల్లో చక్కర్లు కొట్టాడు. అనుచరులతో కలిసి బుల్లెట్ బండి స్వయంగా తోలుకుంటూ వీధుల్లో పర్యటించారు. స్థానికులను పలుకరించుకుంటూ, ప్రభుత్వం పథకాల అమలుతీరుపై ఆరాతీస్తూ బుల్లెట్ బండిపై అంబటి పర్యటన సాగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Advertisement
Next Story