- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ, జనసేన సభపై మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ రియాక్షన్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సభ జరిగింది. సీఎం జగన్ పై ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. దీంతో ఈ వ్యాఖ్యలపై మంత్రి అమర్ నాథ్ స్పందించారు. వైసీపీ సిద్ధం సభలకు పోటీగానే టీడీపీ-జనసేన సభలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఆ సభకు జెండా అని పేరు పెట్టారని.. అయితే అది ఎవరి జెండా అని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన జెండాలు మడతపెట్టండని చంద్రబాబు అన్నారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. పొత్తులను చూసి ప్రజలు ఓట్లు వేయరని.. నాయకుడిని వేస్తారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను టీడీపీ నుంచి డబ్బులు వస్తాయి తప్ప.. కాపులను ఓట్ల పడవని ఎద్దేవా చేశారు. తాడేపల్లిగూడెం సభలో నారా లోకేశ్ ఎందుకు లేరని అమర్ నాథ్ ప్రశ్నించారు.
Advertisement
Next Story