- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: తిరుమలకు భారీగా రద్దీ.. ఒక్క రోజు హుండీ ఆదాయం ఎన్ని కోట్లంటే?
Tirumala
దిశ,వెబ్ డెస్క్ : కరోనా కారణంగా వాయిదా వేసుకున్న ఆలయాల దర్శనం ప్రజలు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు. దీంతో అన్ని ఆలయాలు రద్దీగా మారాయి. అందులో తిరుమల(Tirumala)గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. అలాగే నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి 61,087 మంది వచ్చారని అక్కడి అధికారులు తెలిపారు. ఈక్రమంలో స్వామివారిని దర్శించుకోడానికి 6 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే 30,271 మంది భక్తులు కానుకలు సమర్పించగా గురువారం ఒక్కరోజే రూ.3.339 కోట్లు హుండీలో జమ అయినట్లు వెల్లడించారు. కలియుగ వైకుంఠం కారణంగా ఇక నుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు.
- Tags
- Tirumala