Nandyala NH44పై తృటిలో తప్పించుకున్న ఆర్టీఏ అధికారులు

by srinivas |   ( Updated:2022-12-08 15:07:22.0  )
Nandyala NH44పై తృటిలో తప్పించుకున్న ఆర్టీఏ అధికారులు
X

దిశ వెబ్ డెస్క్: నంద్యాల ఆర్టీఏ అధికారులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్‌హెచ్ 44పై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అధికారులవైపు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. తనిఖీల్లో భాగంగా బస్సును అధికారులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే అధికారులు, సిబ్బంది వైపు డ్రైవర్ అతివేగంతో నడిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆర్టీఏ అధికారులు వెల్దుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సును పట్టుకున్నారు. రికార్డులు సరిగాలేకపోవడంతో రూ.4.84 లక్షలు జరిమానా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE

Cm Jaganకు చేరిన పీకే రిపోర్టు.. ఇక నాన్చుడు లేదు.. తేల్చుడే !

Next Story

Most Viewed