- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆళ్లగడ్డలో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు
by srinivas |
X
దిశ, ఆళ్ళగడ్డ: ఇటీవల కాలంలో కుక్కల దాడుల్లో పలువురి ప్రాణాలు పోయాయి. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో కుక్కల గుంపు కనిపిస్తే చాలు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆళ్లగడ్డలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 15 వార్డుల్లో కుక్కల గుంపులు సంచరిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇదిలా ఉంటే ఆళ్లగడ్డ కేజీ రోడ్డు చర్చి ప్రక్కన జంతువదశాలలు ఉన్నాయి. జంతువుల ఎముకలు, వ్యర్ధ అవయవాలను స్థానికంగా ఉన్న స్కూల్ ప్రక్కన పడేస్తున్నారు. వీటి కోసం కుక్కలు అక్కడికి గుంపులు, గుంపులు చేరుకుంటున్నాయి. అటుగా వెళ్తు్న్న గేదెలు, ఆవులు, పొట్టేళ్లు, ఎద్దులపై దాడి చేస్తున్నాయి. దీంతో పంచాయతీ కార్యదర్శికి స్థానికులు వినతి పత్రం అందజేశారు. వారం రోజులైనా చర్యలు చేపట్టకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story