- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada: వారాహి యాత్రను అడ్డుకోలేరు: పోతిన మహేశ్
దిశ,డైనమిక్ బ్యూరో: ఈనెల 14నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని, ప్రజా సమస్యలు తీరాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ అన్నారు. విజయవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు ఎంట్రన్స్టోల్ గేట్ వద్ద ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ఈ రాష్ట్రానికి రాజధాని రావాలని.. వైసీపీ ముక్తాంధ్ర ప్రదేశ్ కేవలం పవన్ కల్యాణ్ వల్లే సాధ్యమని అన్నారు. ఎప్పుడైతే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని పారధోలతామో అప్పుడే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, అవినీతి పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని పోతిన వెంకట మహేశ్ అన్నారు. వారాహిని అడ్డుకునేందుకే సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Also Read..
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ..