- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా > Ap News: ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Ap News: ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హైట్, వెయిట్ చెక్ చేస్తుండగా ఇద్దరు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Advertisement
Next Story