- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kidnap : బ్యాంకాక్‌లో తెలుగు వ్యక్తి కిడ్నాప్ కలకలం
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకాక్‌లో తెలుగు వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. నంద్యాల వాసిని దుండగులు బ్యాంకాక్‌లో కిడ్నాప్ చేశారు. రూ.8 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం కోసం మధుకుమార్ బ్యాంకాక్‌కు వెళ్లాడు. మధును కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం మధు ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆందోళన నెలకొంది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం బ్యాంకాక్ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story