- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనంత జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు, వంకలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పట్టాయి. గుంతకల్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. విడపనకల్లు మండలంలోనూ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, దీంతో పలు ప్రాంతాలకు వాహనరాకపోకలు నిలిచిపోయాయి. మొన్నటి వరకూ చినుకు జాడ లేక వర్షం కోసం ఎదురు చూసిన రైతుల్లో తాజాగా పడిన వర్షాలతో కొత్త ఆశలు చిగురించాయి. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. యుద్ధప్రాతిపదికనగా చర్యలు చేపట్టారు.
Advertisement
Next Story