- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: జగన్‌కు భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు భద్రత కుదింపుపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పని చేయడం లేదని కోర్టు దృష్టికి జగన్ లాయర్ తీసుకెళ్లారు. దీంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇంటెలిజెన్స్‌దని ప్రభుత్వం తరపున తెలిపారు. జగన్‌కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వొచ్చు కదా న్యాయమూర్తి అని అడిగారు. వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతామని ఈ సందర్భంగా కోర్టుకు ఏజీ తెలిపారు.
Advertisement
Next Story