- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయవాడలో అడ్డగోలుగా వెలుస్తోన్న అక్రమ కట్టడాలు..!
దిశ, వెబ్డెస్క్: విజయవాడలో అక్రమ నిర్మాణాలు, బ్రూవరీ లైసెన్సింగ్ అక్రమాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. D చిరునామా మాల్, బందర్ రోడ్, విజయవాడలో అక్రమ నిర్మాణం జరగుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. దీనికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అవసరమైన అనుమతి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం పూర్తి కాక ముందే M/s యాంట్ హిల్ బ్రూయింగ్ పేరుతో ట్రేడ్ లైసెన్స్ జారీ చేశారు. దీనికి 19 జనవరి 2024న, కమిషనర్ ద్వారా మైక్రోబ్రూవరీ లైసెన్స్ మంజూరు చేయబడింది. కాగా, ఈ లైసెన్సింగ్ ప్రక్రియలో డిస్టిలరీస్ లైసెన్స్ మార్గదర్శకాలు విస్మరించబడ్డాయి. నిర్మాణ స్థలాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. కేవలం 20 అడుగుల దూరంలో ఉన్న ఆసుపత్రికి సమీపంలో ఈ నిర్మాణం జరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో సీఎం జగన్ బ్రూవరీ లైసెన్సులు ఇచ్చేది లేదని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు కొత్త డిస్టలరీస్కు లైసెన్స్ ఇవ్వడంతో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను కోరుతున్నాం. ఈ ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది పీడీఎఫ్లో చూడవచ్చు.
https://epaper.dishadaily.com/3832600/TSdynamicnew/ap-pressnote#page/1/1