- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనాథలకు అండగా హీల్ ప్యారడైజ్.. ఫ్రీ ఎడ్యూకేషన్‌కు అప్లికేషన్స్ ఎప్పటినుంచంటే?
దిశ,వెబ్ డెస్క్:ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. ఎంత సంపాదన ఉందన్నది కాదు..సమాజంలోని పేదలు, అనాథలకు మన వంతుగా ఏ సాయం చేస్తున్నామన్నదే ముఖ్యం.ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందించేందుకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి లో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో హీల్ ప్యారడైజ్ పాఠశాలను ఏర్పాటు చేశారు.ఇందులో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో CBSE పాఠ్య ప్రణాళిక తో భోదిస్తున్నారు.ఇది కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.అయితే దీని గురించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.2024-25 ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఆన్లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాలి.అయితే ఈ స్కూల్ అడ్మిషన్ పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చారు.
అర్హతలు..?
*పేరెంట్స్ లేని విద్యార్థులకే హీల్ ప్యారడైజ్ లో ప్రవేశాలు కల్పిస్తారు.
*ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ:ఏప్రిల్ 1నుంచి ప్రారంభం
*దరఖాస్తు లకు చివరి తేదీ:ఏప్రిల్ 15
*వెబ్ సైట్:www.healschool.co.in