- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌పై బాలయ్య పంచ్‌లు..మామూలుగా లేవుగా..!
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కందుకురు నియోజవకర్గంలో టీడీపీ అభ్యర్థుల తరపున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన పంచులు వేశారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. మడమ తిప్పమంటూ మెడలు విరిశారు. తన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటూనే రాష్ట్రాన్ని కాష్టంలా మార్చేశారని మండిపడ్డారు. మద్య పాన నిషేధం అని చెప్పి పేదల రక్తాన్ని పీల్చేశారని ఆరోపించారు. జగనన్ననంటూ జలగలా పీడిస్తున్నారని ఎద్దేవా చేశారు. మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టాడని సీఎం జగన్‌పై పంచులు విసిరారు. అవ్వా, తాతల నోటి దగ్గర బువ్వలాగేసుకున్నారని వ్యాఖ్యానించారు. నవరత్రాల పేరుతో నడుములు కుంగదీశారని సెటైర్లు వేశారు. నేనున్నంటూ కూరత్రం, దుర్మార్గం, మోసపూరితంగా వ్యవహరించారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More...