బాధ్యతలు చేపట్టనున్న వేళ పవన్ కల్యాణ్‌కు భారీ భద్రత

by Rajesh |
బాధ్యతలు చేపట్టనున్న వేళ పవన్ కల్యాణ్‌కు భారీ భద్రత
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రేపు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆయనకు సర్కారు వై ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా నేడు విజయవాడ క్యాంప్ ఆఫీస్‌కు డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. క్యాంప్ ఆఫీస్ ను పవన్ పరిశీలించారు. మధ్యాహ్నం సచివాలయానికి పవన్ వెళ్లనున్నారు. రెండో బ్లాక్‌లో తన ఛాంబర్‌ను పవన్ పరిశీలించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed