తిరుమల తిరుపతిలో భారీ వర్షం..

by Disha Web Desk 9 |
తిరుమల తిరుపతిలో భారీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వెండలు దంచికొడుతున్నాయి. విపరితంగా కొడుతున్న ఈ ఎండ కారణంగా ప్రముఖ దేవాస్థానాల్లో ఒకటైన తిరుపతి కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వరుస సెలవులు వచ్చినప్పటికి రద్ధి పెరగలేదు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం.. మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాడ వీధల చుట్టుపక్కల ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

Next Story

Most Viewed