- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు స్పందించిన రెబల్ ఎమ్మెల్యే.. అనర్హతపై స్పీకర్ తమ్మినేనికి వివరణ
దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎట్టకేలకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. వాళ్లు వైసీపీని వీడటంపై లికితపూర్వక లేఖను ఆయనకు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి పార్టీ విప్‌ను ధిక్కరించారు. వైసీపీని కాదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో వారిపై స్పీకర్ అనర్హత వేటు వేస్తూ నోలీసులు జారీ చేశారు. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశాలిచ్చారు. ఈ నోటీసులకు స్పందించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం, శ్రీదేవి, మేకపాటి సోమవారం మధ్యాహ్నం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం స్పీకర్ జారీ చేసిన నోటీసులు తనకు అందలేదని తెలిపారు. ఈ విషయాన్ని మెమో రూపంలో స్పీకర్ కార్యాలయంలో కోటంరెడ్డి అందజేశారు.