Pawan Kalyan :పవన్ కల్యాణ్ ఏమైనా చేగువేరానా: Minister Ambati

by srinivas |   ( Updated:2023-06-21 15:45:20.0  )
Pawan Kalyan :పవన్ కల్యాణ్ ఏమైనా చేగువేరానా: Minister Ambati
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు అండగా నిలబడిన వ్యక్తి ముద్రగడ అని, ఆయన రాసిన లేఖలో తప్పేముందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఏమైనా చేగువేరానా అని నిలదీశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జరిగేది కురుక్షేత్ర యుద్ధమేనని, పేదవాడే గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. పేదవాడు, పెత్తందారి మధ్య ఎన్నికల జరగబోతున్నాయని అంబటి రాంబాబు తెలిపారు.

Read more : 18 మంది ఎమ్మెల్యేల లిస్ట్ రెడీ.. టికెట్లపై సీఎం షాకింగ్ డెసిషన్

Advertisement

Next Story

Most Viewed