- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
AP News:‘నేడు ఇంటర్నేషనల్ యూత్ డే’..సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్!
X
దిశ,వెబ్‌డెస్క్:నేడు (ఆగస్టు 12) ఇంటర్నేషనల్ యూత్ డే. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా యువ స్నేహితులందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం థీమ్..‘క్లిక్‌ల నుంచి పురోగతికి సుస్థిర అభివృద్ధి కోసం యూత్ డిజిటల్ మార్గాలు’ డిజిటల్ విప్లవంలో యువత ముందంజలో ఉన్నారు. యువతే మన రాష్ట్ర, దేశ భవిష్యత్తు అని తెలియజేశారు. తమ శక్తి, ఉత్సాహం, ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఉత్ప్రేరకాలు, డిజిటల్ పురోగామి పథంలో యువతను కూడా చేర్చి, వారిని శక్తిమంతం చేసి, వారి సామర్ద్యాన్ని పెంపొందించడానికి అంకితభావంతో కృషి చేస్తామని పునరుద్ఘాటిస్తున్నాను. ఈ దిశగా ఏపీ చురుగ్గా అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Advertisement
Next Story