- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లకు దసరా, సంక్రాంతి హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగలో దసరా, సంక్రాంతి లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు పండుగలను తెలుగు ప్రజలు అంగరంగవైభవంగా చేసుకుంటారు. అయితే ఈ పండుగల సందర్భంగా స్కూళ్లకు ఎక్కువ మొత్తంలో సెలవులు ఇస్తారు. ఈ క్రమంలోనే 2024-25 విద్యా సంవత్సరంలో కూడా ఏపీలోని సూళ్లకు ప్రభుత్వం పండుగ సెలవులను ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఏపీ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు 232 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 83 రోజులు సెలవులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రైమరీ, హై స్కూళ్లకు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 13 వరకు 10 రోజులు సెలవులు ప్రకటించగా.. సంక్రాంతికి జనవరి 10 నుంచి 19 వరకు హాలిడేస్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Advertisement
Next Story