- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఈడీ కాలేజీల యాజమాన్యాలకు శుభవార్త.. ఆ జీవో చెల్లదని చెప్పిన హైకోర్టు
X
దిశ, వెబ్‌డెస్క్ : బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కళాశాలల్లో తనిఖీలు చేయడానికి విద్యా హక్కు చట్టం సెక్షన్-31 ప్రకారం ఇచ్చిన ప్రభుత్వం జీవోను సవాలు చేస్తూ.. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇరుపక్షాల వాగ్వాదాలను విన్న కోర్టు సెక్షన్-31 ప్రకారం ఉన్నత విద్యా మండలిని తనిఖీలు చేయడానికి నియమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ జీవో చెల్లదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అంత అత్యవరం అయి విద్యా శాఖ తనిఖీలు చేయాలని భావిస్తే.. సెక్షన్-31 ప్రకారం ఎవరైనా ప్రత్యేక అధికారిని నియమించి, తనిఖీలు చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Advertisement
Next Story